ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: సాగర్‌

ABN , First Publish Date - 2022-11-15T23:32:05+05:30 IST

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ అన్నారు. స్థానిక కలమట క్యాంపు కార్యా లయంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వ హించారు.

ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలి: సాగర్‌

పాతపట్నం: ఓటర్ల జాబితాపై అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కలమట సాగర్‌ అన్నారు. స్థానిక కలమట క్యాంపు కార్యా లయంలో పార్టీ పట్టణ కమిటీ సభ్యులతో మంగళవారం సమావేశం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు రానున్న ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతాయ న్నారు. కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పైల లక్ష్మయ్య, మండల పార్టీ అధ్యక్షుడు పైల బాబ్జీ, పట్టణాధ్యక్షుడు సైలాడ సతీష్‌, నల్లి లక్ష్మణరావు, కనకల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-15T23:32:05+05:30 IST

Read more