బలంగా కొట్టడంతోనే కోతుల మృతి

ABN , First Publish Date - 2022-11-17T00:04:14+05:30 IST

శిలగాం గ్రామ శివారులో గత నెల 25న కోతుల మూక మృతికి సం బంధించి విజయవాడ నుంచి పోస్టుమార్టం నివేదిక వచ్చినట్లు కవిటి పశువైద్యా ధికారి బి.శిరీష తెలిపారు.

బలంగా కొట్టడంతోనే కోతుల మృతి

కవిటి:శిలగాం గ్రామ శివారులో గత నెల 25న కోతుల మూక మృతికి సం బంధించి విజయవాడ నుంచి పోస్టుమార్టం నివేదిక వచ్చినట్లు కవిటి పశువైద్యా ధికారి బి.శిరీష తెలిపారు. బలమైన దెబ్బలు కొట్టడంతోనే కోతులు మృతి చెందినట్లు నివేదికలో వెల్లడైందని ఆమె తెలిపారు. దీనిపై ఫారెస్టు అధికారులు దర్యాప్తు నిర్వహిస్తున్నారని, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - 2022-11-17T00:04:14+05:30 IST

Read more