‘ఎల్‌టీఈ అప్లికేషన్‌’ పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2022-12-06T23:30:26+05:30 IST

ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశా లలో సీనియర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ లక్ష్ము నా యుడు, డాక్టర్‌ చిదంబరరావు రచించిన ‘ఎల్‌టీఈ అప్లి కేషన్‌’ అనే పుస్తకాన్ని డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డీన్‌ డాక్టర్‌ ఆజాద్‌ మంగళ వారం ఆవిష్కరించారు.

‘ఎల్‌టీఈ అప్లికేషన్‌’ పుస్తకావిష్కరణ

కె.కొత్తూరు (టెక్కలి): ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశా లలో సీనియర్‌ అసోసియేట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ లక్ష్ము నా యుడు, డాక్టర్‌ చిదంబరరావు రచించిన ‘ఎల్‌టీఈ అప్లి కేషన్‌’ అనే పుస్తకాన్ని డైరెక్టర్‌ వీవీ నాగేశ్వరరావు, ప్రిన్సి పాల్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు, డీన్‌ డాక్టర్‌ ఆజాద్‌ మంగళ వారం ఆవిష్కరించారు. యూరప్‌ దేశానికి చెందిన లాం బర్డ్‌ అకడమిక్‌ అంతర్జాతీయ పబ్లికేషన్స్‌లో ఈ పుస్తకం ప్రచురణ అయ్యిందన్నారు. ఈ సందర్భంగా పుస్తక రచ యితలను వారు అభినందించారు.

Updated Date - 2022-12-06T23:30:27+05:30 IST