గెస్ట్‌ ఫ్యాకల్టీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-11-07T23:29:55+05:30 IST

స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్‌లో గెస్ట్‌ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.ఆదినారాయణరెడ్డి ఒక ప్రక టనలో తెలిపారు.

గెస్ట్‌ ఫ్యాకల్టీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

పలాస: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కెమిస్ట్రీ, కంప్యూటర్‌ అప్లికేషన్‌లో గెస్ట్‌ అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఆర్‌.ఆదినారాయణరెడ్డి ఒక ప్రక టనలో తెలిపారు. సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ 55 శాతానికి పైగా మార్కులతో పూర్తి చేసి ఉం డాలని, సెట్‌, ఏపీసెట్‌, పీహెచ్‌డీ వంటి అదనపు అర్హత ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రా ధా న్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 12లోగా దరఖాస్తు చేసుకో వాలని కోరారు. ఈనెల 14న డెమో, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొన్నారు.

Updated Date - 2022-11-07T23:29:55+05:30 IST

Read more