కలెక్టర్‌ నాడు, నేడు పనుల పరిశీలన

ABN , First Publish Date - 2022-10-15T05:19:10+05:30 IST

అత్తిలి బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు, నేడు పనులను పశ్చిమ గోదావరి కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం పరిశీ లించారు.

కలెక్టర్‌ నాడు, నేడు పనుల పరిశీలన
పనులు పరిశీలిస్తున్న కలెక్టర్‌ ప్రశాంతి

అత్తిలి, అక్టోబరు 14: అత్తిలి బాలికోన్నత పాఠశాలలో జరుగుతున్న నాడు, నేడు పనులను పశ్చిమ గోదావరి కలెక్టర్‌ పి.ప్రశాంతి శుక్రవారం పరిశీ లించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈమెవెంట ఎన్‌ఎ్‌స్‌ ఏడీఈఈ బీహెచ్‌ శక్తేశ్వరరావు, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ శ్రీనివాసరావు, తహసీల్దార్‌ ఏవీ రామాంజనేయులు, ఎంపీడీవో వీవీఎస్‌ రామారావు, ఎంఈవో డి. శారదా జోత్స్న, తదితరులు ఉన్నారు.

Read more