5న కూర్మనాథుని తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-11-02T23:54:10+05:30 IST

గార: కూర్మనాథుని తెప్పోత్సవం ఈ నెల 5వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జి.గురునాథరావు ఒక ప్రకటనలో తెలిపారు.

5న కూర్మనాథుని తెప్పోత్సవం

గార: కూర్మనాథుని తెప్పోత్సవం ఈ నెల 5వ తేదీ శనివారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో జి.గురునాథరావు ఒక ప్రకటనలో తెలిపారు. కార్తీక శుద్ద ద్వాదశి రోజున స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు.

ల వరకు జరుగుతున్న పరీక్ష

Updated Date - 2022-11-02T23:54:10+05:30 IST
Read more