26న రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2022-11-23T23:39:48+05:30 IST

విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం, ర్యాలీ నిర్వ హించనున్నట్లు సమతా సైనిక్‌దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు తెలిపారు.

26న రాజ్యాంగ దినోత్సవం

టెక్కలి: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఈనెల 26న రాజ్యాంగ దినోత్సవం, ర్యాలీ నిర్వ హించనున్నట్లు సమతా సైనిక్‌దళ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా రామారావు తెలిపారు. బుధ వారం అంబేడ్కర్‌ జంక్షన్‌లో పోస్టర్‌ను ఆవిష్క రించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విభాగాలకు చెందిన వారంతా పాల్గొనాలని కోరారు. కార్యక్ర మంలో యూటీఎఫ్‌ నాయకులు కురమాన దాలయ్య, కుప్పిలి కామేశ్వరరావు, నాగేశ్వరరావు, అరు ణ్‌కుమార్‌, మాధవరావు, అప్పారావు తదితరులున్నారు.

Updated Date - 2022-11-23T23:39:48+05:30 IST

Read more