సీనియర్‌ సిటిజన్‌ దర్శన సెప్టెంబరు కోటా విడుదల నేడు

ABN , First Publish Date - 2022-08-25T09:15:29+05:30 IST

సీనియర్‌ సిటిజన్‌ దర్శన సెప్టెంబరు కోటా విడుదల నేడు

సీనియర్‌ సిటిజన్‌ దర్శన సెప్టెంబరు కోటా విడుదల నేడు

తిరుమల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి) : వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వీలుగా సెప్టెంబరు నెలకు సంబంధించిన ఉచిత ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌ ద్వారా గురువారం విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ‘తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్‌’ అనే వెబ్‌సైట్‌ ద్వారా ఈ టోకెన్లను విడుదల చేయనున్నారు. రోజుకు వెయ్యి టోకెన్లు కేటాయించనున్నారు. 

Read more