అట్లుంటది మన CM Jaganతోని : సత్యకుమార్

ABN , First Publish Date - 2022-07-01T19:17:28+05:30 IST

పెట్రోల్, డీజిల్ను అధిక ధరలకు జగన్ సర్కార్(Jagan Government) అమ్ముతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya kumar) పేర్కొన్నారు.

అట్లుంటది మన CM Jaganతోని : సత్యకుమార్

Amaravathi : పెట్రోల్, డీజిల్ను అధిక ధరలకు జగన్ సర్కార్(Jagan Government) అమ్ముతోందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్(Satya kumar) పేర్కొన్నారు. ఆర్టీసీ(RTC)పై డీజిల్ సెస్సు పేరుతో.. మరోసారి ఛార్జీలు పెంచింది.. అట్లుంటది మన సీఎం వైఎస్ జగన్‌తోని అని సత్యకుమార్ పేర్కొన్నారు. ఇలాగే కొనసాగితే "నా వెంట్రుక కూడా పీకలేరు"అంటున్న జగన్ను ప్రజలే సీఎం కుర్చీ నుంచి పీకేస్తారని సత్యకుమార్ పేర్కొన్నారు.


Read more