విద్యాశాఖ సలహాదారుగా సాంబశివారెడ్డి

ABN , First Publish Date - 2022-10-18T09:11:14+05:30 IST

ఎడాపెడా సలహాదారులను నియమిస్తున్న ప్రభుత్వం విద్యాశాఖకు మరో సలహాదారును తీసుకొచ్చింది. ఇప్పటికే పాఠశాల

విద్యాశాఖ సలహాదారుగా సాంబశివారెడ్డి

ఎడాపెడా సలహాదారులను నియమిస్తున్న ప్రభుత్వం విద్యాశాఖకు మరో సలహాదారును తీసుకొచ్చింది. ఇప్పటికే పాఠశాల విద్య రెగ్యులేటరీ అండ్‌ మానిటరింగ్‌ కమిషనర్‌ కార్యదర్శిగా ఉన్న ఆలూరి సాంబశివారెడ్డిని విద్యాశాఖ సలహాదారుగా నియమిస్తూ సాధారణ పరిపాలనశాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ఆయనకు కేబినెట్‌ హోదా కల్పించింది. 

Read more