పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ABN , First Publish Date - 2022-09-04T13:49:00+05:30 IST

నకరికల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతిపురం రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో

పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Palnadu District: నకరికల్లు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శాంతిపురం రహదారిపై అదుపు తప్పి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన నరసరావుపేట వైపు నాపరాల్లతో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read more