పదవీ విరమణ వయస్సు అందరికీ వర్తింపజేయాలి

ABN , First Publish Date - 2022-09-24T09:34:58+05:30 IST

పదవీ విరమణ వయస్సు అందరికీ వర్తింపజేయాలి

పదవీ విరమణ వయస్సు అందరికీ వర్తింపజేయాలి

ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు

అమరావతి, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం 62 సంవత్సరాలకు పదవీ విరమణ వయస్సు పెంపును అన్నిశాఖలకూ వర్తింపజేయకపోవడం దారుణమని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు హృదయరాజు అన్నారు. శుక్రవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.  పదవీ విరమణ వయస్సు 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచినట్లుగానే విశ్వవిద్యాలయాలు, ఎయిడెడ్‌, గురుకులాలు, సొసైటీలు, లైబ్రరీస్‌, పబ్లిక్‌ సెక్టార్‌ తదితర రంగాల ఉద్యోగులందరికీ 62 ఏళ్లకు పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. 

Read more