ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-07-05T08:06:54+05:30 IST

ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాలు విడుదల

ఎన్‌ఎంఎంఎస్‌ ఫలితాలు విడుదల

అమరావతి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): నేషనల్‌ మీన్స్‌ కమ్‌ మెరిట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష(ఎన్‌ఎంఎంఎస్‌) ఫలితాలు విడుదల చేసినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలోగానీ, www.bse.ap. gov.in ద్వారాగానీ తెలుసుకోవచ్చని పేర్కొన్నారు.  

Read more