ఓటు హక్కును వినియోగించుకున్న CM Jagan

ABN , First Publish Date - 2022-07-18T17:31:51+05:30 IST

ఆంధ్రప్రదేశ్ శాసనసభ(Andhrapradesh Assembly) ప్రాంగణంలో నేటి ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రపతి ఎన్నికల(President elections) ప్రక్రియ ప్రారంభమైంది.

ఓటు హక్కును వినియోగించుకున్న CM Jagan

అమరావతి : ఆంధ్రప్రదేశ్ శాసనసభ(Andhrapradesh Assembly) ప్రాంగణంలో నేటి ఉదయం 10 గంటల నుంచి రాష్ట్రపతి ఎన్నికల(President elections) ప్రక్రియ ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(CM YS Jaganmohan Reddy) తొలుత ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా(Amjad Bhasha), రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి(Buggana Rajendranath Reddy), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి(Peddireddy Ramachandra Reddy), కారుమూరి నాగేశ్వరరావు(Karumuri Nageswara Rao), మేరుగు నాగార్జున, ఆర్కే రోజా(RK Roja), ఉషశ్రీ చరణ్, తానేటి వనితాతో పాటు పలువురు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Read more