పథకాలతో పేదల అభ్యున్నతి

ABN , First Publish Date - 2022-08-18T04:18:36+05:30 IST

సం క్షేమ పథకాలతో పేదలు అభ్యు న్నతి దిశగా పయనిస్తున్నారని ఎ మ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు.

పథకాలతో పేదల అభ్యున్నతి
కరపత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే నాగార్జునరెడ్డి

మార్కాపురం, ఆగస్టు 17:  సం క్షేమ పథకాలతో పేదలు అభ్యు న్నతి దిశగా పయనిస్తున్నారని ఎ మ్మెల్యే కుందురు నాగార్జునరెడ్డి అన్నారు. మండలంలోని గజ్జలకొం డలో బుధవారం గడపగడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరసింహులు, ఎంపీపీ పోరెడ్డి అరుణ చెంచిరెడ్డి, జడ్పీటీసీ నారు బాపనరెడ్డి, ఎంపీటీసీలు బండి లక్ష్మీదేవి, కుందురు మల్లారెడ్డి, పార్టీ మండల కన్వీనర్‌ బొగ్గు రవిచెన్నారెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 

Read more