పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , First Publish Date - 2022-10-05T04:43:03+05:30 IST

పేద ప్రజల సంక్షేమ మే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తుందని శా స్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు.

పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాచపూడిలో మహిళతో మాట్లాడుతున్న కృష్ణచైతన్య

శాప్‌నెట్‌ చైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య

మేదరమెట్ల, అక్టోబరు 4: పేద ప్రజల సంక్షేమ మే ధ్యేయంగా ప్రభు త్వం పని చేస్తుందని శా స్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అ న్నారు. మంగళవారం రా చపూడిలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయన మా ట్లాడారు. మహిళల అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం సీఎం అనేక పథకాలను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ సాధినేని ప్రసన్నకుమారి, వీ రగంధం పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆర్థికాభివృద్ధికి చేయూత 

మహిళల స్వయం ఆర్థికాభివృద్ధికి వైఎస్సార్‌ చేయూత నిధులు దోహదపడతాయని శాప్‌నెట్‌ చైర్మన్‌, వైసీపీ అద్దంకి  నియోజకవర్గ ఇ న్‌చార్జి బాచిన కృష్ణచైతన్య అన్నారు. అద్దంకి నగ రపంచాయతీ పరిధిలో 1448 మంది లబ్ధిదారులకు రూ.2,71,50,000 చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో నగరపంచాయతీ చైర్‌పర్సన్‌  ఎస్తేరమ్మ, వైస్‌చైర్మన్‌  దేసు పద్మేష్‌, కమిషనర్‌ రవికుమార్‌, సీఎంఎం ఫణికుమారి, మాజీ ఎంపీపీ హనుమంతరావు, కాకాని రాధాకృష్ణమూర్తి, సందిరెడ్డి రమేష్‌, భువనేశ్వరి, నరేంద్ర, సురేష్‌ పాల్గొన్నారు.

Read more