నిజం.. ఇది ఊరే...!

ABN , First Publish Date - 2022-10-08T05:39:17+05:30 IST

పల్లెసీమలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామన్న పాలకుల మాటలు పీసీపల్లి పంచాయతీలోని కమ్మవారిపల్లిని చూస్తుంటే ఉత్తదని అనిపిస్తోంది.

నిజం.. ఇది ఊరే...!

నిజం.. ఇది ఊరే...!పల్లెసీమలను సరికొత్తగా తీర్చిదిద్దుతున్నామన్న పాలకుల మాటలు పీసీపల్లి పంచాయతీలోని కమ్మవారిపల్లిని చూస్తుంటే ఉత్తదని అనిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలో రోడ్లమీదనే నీరు జానెడులోతున నిల్వ చేరింది. అడుగు తీసి అడుగేసేందుకు కూడా వీల్లేని దుస్థితి నెలకొంది. అంతేగాక దుర్వాసన వెదజల్లుతుండడంతో దోమలు విజృంభిస్తున్నాయి.  గ్రామ దుస్థితిని అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లడంతో పాటు స్పందనలో ఫిర్యాదు చేసినా ఉపయోగంలేదని గ్రామస్థులు చెబుతున్నారు. - పీసీపల్లి

Read more