జగన్‌రెడ్డి పాలనలో రక్షణ కరువు

ABN , First Publish Date - 2022-10-09T04:12:47+05:30 IST

జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైం దని తెలుగు మహి ళలు ఆరోపించారు.

జగన్‌రెడ్డి పాలనలో రక్షణ కరువు
రిలే దీక్షలలో డాక్టర్‌ ఉగ్రతో పాల్గొన్న తెలుగు మహిళలు

9వ రోజు దీక్షలో తెలుగు మహిళలు 

కనిగిరి, అక్టోబరు 8 :  జగన్‌రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైం దని తెలుగు మహి ళలు ఆరోపించారు. అమరావతి గ్రౌండ్స్‌లో శని వారం వైద్య  వర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొల గించడాన్ని నిరసిస్తూ కనిగిరి నియోజ కవర్గ తెలుగు మహిళలు రిలే నిరాహార దీక్షలు చేప ట్టారు. కార్యక్రమంలో పాల్గొన్న తెలుగు మహిళ లకు టీడీపీ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ముక్కు ఉగ్ర నర సింహారెడ్డి పూల మాలలు వేశారు.  కొణి జేటి సుభాషిణి మాట్లాడుతూ వైసీపీ అధి కారంలో వచ్చాక మహిళలపై దాడులు, అత్యా చారాలు, దౌర్జ న్యాలు పెరిగిపోయాయని ఆందో ళన వ్యక్తం చేశారు. నిత్యావసరాల ధరలతో పే దవాళ్లు ఆర్థిక కష్టాలు అనుభవిస్తున్నా రన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో ప్రారంభమైన జగన్‌రెడ్డి పాలన ఉన్న పేర్లు తొలగించే దిగుజా రుడు స్థా యికి చేరిందని ఎద్దేవా చేశారు. పాల న చేతగాని జగన్‌రెడ్డి విధ్వం సాలతో రో జలు నెట్టుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్‌ పేరు మార్పుతోనే ఆ పా ర్టీ పతనం మొదలైందన్నారు.  కార్యక్రమంలో తెలుగు మహిళలు కరణం అ రుణ, షేక్‌ వాజిదాబేగం, కందుల నీరజ, నామా పార్వతి, దొర సాని, దుర్గ, నారాయణమ్మ,  ఐటీడీపీ మహిళా కోఆర్డినేటర్‌ మద్దిశెట్టి రమాదేవి, నియోజ కవర్గ ఉపాధ్యక్షురాలు ఓరు గంటి సుబ్బమ్మ, ఆవుల రమణమ్మ, నాగమణి, రహిమున్నీసా బేగం, సుబ్బమ్మ, జగదబి రమణమ్మ, గంజికుంట రత్తమ్మ, పెద్ది రెడ్డి ఓబులమ్మ, జయమ్మ, కృష్ణకుమారి, దోసపాటి శివకుమారి, నాగ మణి, ఈశ్వరమ్మ, జి మహాలక్ష్మీ, ఈ నరసమ్మ పాల్గొన్నారు. 


Read more