కొవిడ్‌ పాజిటివ్‌లు నిల్‌

ABN , First Publish Date - 2022-08-17T06:00:05+05:30 IST

జిల్లాలో మంగళవారం కొవిడ్‌ పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.

కొవిడ్‌ పాజిటివ్‌లు నిల్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), ఆగస్టు 16 : జిల్లాలో మంగళవారం కొవిడ్‌ పాజిటివ్‌ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు. ప్రస్తుతం 18 యాక్టివ్‌ కేసులు ఉండగా ఇద్దరు వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. 16 మంది హోమ్‌ ఐసోలేషన్‌లోఉన్నారు.  

Read more