మైనారిటీ ఉపాధ్యక్షునిగా బాషా

ABN , First Publish Date - 2022-03-16T05:46:22+05:30 IST

ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ ఉఫాధ్యక్షుడిగా దోర్నాలకు చెందిన షేక్‌ సమ్మద్‌ బాషా ఎంపికయ్యారు.

మైనారిటీ ఉపాధ్యక్షునిగా బాషా
బాలాజీతో మైనార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన సమ్మద్‌ బాషా

పెద్ద దోర్నాల, మార్చి 15 : ఒంగోలు పార్లమెంట్‌ టీడీపీ మైనార్టీ ఉఫాధ్యక్షుడిగా దోర్నాలకు చెందిన షేక్‌ సమ్మద్‌ బాషా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా అధ్యక్షుడు నూకసాని బాలాజీ,  వైపాలెం ఇన్‌చార్జి, సీనియర్‌ నాయకుడు మన్నె రవీంద్ర, మండల నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ బలోపేతానికి తనవంతు శక్తి వం చన లేకుండా శ్రమిస్తానని ఆయన చెప్పారు. 


Read more