ద్రాక్ష లారీ దగ్ధం

ABN , First Publish Date - 2022-10-13T03:21:26+05:30 IST

షార్టుసర్క్యూట్‌ కారణంగా లా రీ దగ్ధమైన సం ఘటన కారంచేడు మండల ప రిధిలోని తిమిడితపాడు - స్వర్ణ రహదారిలో బుధవారం జ రిగింది.

ద్రాక్ష లారీ దగ్ధం
కాలిపోయిన లారీ

తిమిడితపాడు - స్వర్ణ రహదారిలో ఘటన 

కారంచేడు(పర్చూరు), అక్టోబరు 12 : షార్టుసర్క్యూట్‌ కారణంగా లా రీ దగ్ధమైన సం ఘటన కారంచేడు మండల ప రిధిలోని తిమిడితపాడు - స్వర్ణ రహదారిలో బుధవారం  జ రిగింది. చీరాల నుంచి తిమి డిత పాడు మీదుగా స్వర్ణ వెళు తుండగా లారీలో ఒక్కసారిగా మంటలు చెల రేగాయి. సమాచారం అందుకున్న చీ రాల ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మం టలను అదుపు చేసే ప్రయత్నం చే శారు. అప్పటికే లారీ ముందుభాగం మొత్తం  కాలిపోయింది. విషయం తె లుసుకున్న కారంచేడు ఎస్సై అనిత సంఘటనా స్థలానికి చేరుకొని దగ్ధమైన లారీని పరి శీలించారు. చీరాల  నుంచి బెంగళూరుకు ద్రాక్ష లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం కావడం చర్చానీయాంశంగా మారింది. పోలీసులు దర్యాప్తు చేస్తే అ సలు ఏమిజరిగిందో అనే విషయం తెలియాల్సి ఉంది.  


Read more