Ongole: కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ABN , First Publish Date - 2022-03-18T19:38:45+05:30 IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లి సమీపంలో కుల్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Ongole: కుళ్లిపోయిన స్థితిలో వ్యక్తి మృతదేహం లభ్యం

ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం చట్రెడ్డిపల్లి సమీపంలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. చనిపోయిన వ్యక్తి కొప్పుల వెంకటేశ్వర్లుగా నిర్ధారణ అయ్యింది. మృతుడు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 5 నెలల క్రితం వెంకటేశ్వర్లు అదృశ్యమైనట్లు పోలీస్ స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. 

Read more