ప్రజలు సంక్షేమంగానే ఉన్నారు: చెల్లుబోయిన

ABN , First Publish Date - 2022-09-21T08:41:29+05:30 IST

ప్రజలు సంక్షేమంగానే ఉన్నారు: చెల్లుబోయిన

ప్రజలు సంక్షేమంగానే ఉన్నారు: చెల్లుబోయిన

రాష్ట్రంలో ప్రజలు సంక్షేమంగానే ఉన్నారని.. టీడీపీనే సంక్షోభంలో ఉందని మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ వ్యాఖ్యానించారు. చంద్రబాబు సన్‌.. క్షేమమే చూసుకున్నారని, కుమారుడి రాజకీయ జీవితం లక్ష్యంగా పని చేస్తున్నారని మంత్రి విమర్శించారు. ఇప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించడానికే సంక్షేమంలో సంక్షోభం అంటూ డ్రామాలాడుతున్నారన్నారు. 

Read more