Palnadu: పార్కింగ్‎లో ఉన్న వాహనాలకు నిప్పు..

ABN , First Publish Date - 2022-08-26T13:36:00+05:30 IST

వినుకొండలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. విష్ణుకుండి నగర్‎కి చెందిన వ్యాపార వేత్త (businessman)

Palnadu: పార్కింగ్‎లో ఉన్న వాహనాలకు నిప్పు..

Palnadu District: వినుకొండలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. విష్ణుకుండి నగర్‎కి చెందిన వ్యాపార వేత్త (businessman) రామినిడి రామాంజనేయులు వాహనాలు ఇన్నోవా కారు, బైక్, స్కూటీకి నిప్పు పెట్టి తగులపెట్టారు. తన ఇంటి ముందు పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను తెల్లవారుజామున చూసేసరికి ఖాళీ బూడిద అయ్యాయి. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-08-26T13:36:00+05:30 IST