ఏ ప్రాతిపదికన విలీనం చేస్తున్నారు?: ఏపీటీఎఫ్‌

ABN , First Publish Date - 2022-07-07T09:12:52+05:30 IST

ఏ ప్రాతిపదికన విలీనం చేస్తున్నారు?: ఏపీటీఎఫ్‌

ఏ ప్రాతిపదికన విలీనం చేస్తున్నారు?: ఏపీటీఎఫ్‌

‘‘ప్రాథమిక పాఠశాలల విలీనానికి ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం చెప్పాలి’’ అని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి.హృదయరాజు, ఎస్‌.చిరంజీవి డిమాండ్‌ చేశారు. నూతన విద్యా సంవత్సరం ఇంత గందరగోళంగా గతంలో ఎప్పుడూ ప్రారంభం కాలేదన్నారు.

Read more