AP News: ఆ వ్యవహారంలో అధికారుల అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-10-08T21:18:39+05:30 IST

Chittor: చిత్తూరు జిల్లాల్లో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సంబంధం ముందని పలువురు రెవెన్యూ సిబ్బందిని సబ్ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తాను అరెస్టు చేశారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రమేయం ఉందని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తా, వీఆర్వోలు బాబు, ధ

AP News: ఆ వ్యవహారంలో అధికారుల అరెస్ట్‌

Chittor: చిత్తూరు జిల్లాలో భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో సంబంధం ముందని పలువురు రెవెన్యూ సిబ్బందిని, సబ్ రిజిస్ట్రార్‌ను అరెస్టు చేశారు. భూముల అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ప్రమేయం ఉందని తహసీల్దార్ సుబ్రహ్మణ్యం, సబ్‌ రిజిస్ట్రార్‌ శ్రీధర్‌ గుప్తా, వీఆర్వోలు బాబు, ధనంజుయ, శివ నారాయణను  చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.కోట్ల విలువైన స్థలాలను నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్‌ చేశారని ఆరోపణ.

Read more