నుడా స్పెషల్‌ తహసీల్దారుగా వెంకట సునీల్‌

ABN , First Publish Date - 2022-09-25T05:25:10+05:30 IST

నుడా స్పెషల్‌ తహసీల్దారుగా వెంకట సునీల్‌ను నియమిస్తూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చే శారు. కలెక్టరేట్‌లో ల్యాండ్‌ మ్యాటర్స్‌ తహసీల్దార్‌గా రాఘవేంద్రరావును నియ మించారు.

నుడా స్పెషల్‌ తహసీల్దారుగా వెంకట సునీల్‌

నెల్లూరు(హరనాథపురం), సెప్టెంబరు 24 : నుడా స్పెషల్‌ తహసీల్దారుగా వెంకట సునీల్‌ను నియమిస్తూ కలెక్టర్‌ చక్రధర్‌బాబు ఉత్తర్వులు జారీ చే శారు. కలెక్టరేట్‌లో ల్యాండ్‌ మ్యాటర్స్‌ తహసీల్దార్‌గా రాఘవేంద్రరావును నియ మించారు.

Read more