-
-
Home » Andhra Pradesh » Nellore » valanterki intervulu-MRGS-AndhraPradesh
-
గ్రామ వలంటీర్ల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు
ABN , First Publish Date - 2022-09-09T02:58:50+05:30 IST
స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్

ఉదయగిరి రూరల్, సెప్టెంబరు 8: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో గురువారం గ్రామ వలంటీర్ల పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులకు ఎంపీడీవో ఐజాక్‌ప్రవీణ్ ఇంటర్వ్యూలు నిర్వహించారు. మండలంలో మూడు వలంటీర్ల పోస్టులకుగాను రెండింటికి మాత్రమే ఆరుగురు దరఖాస్తు చేసుకొన్నారన్నారు. ఇంటర్వ్యూలకు ఐదుగురు హాజర య్యారన్నారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఈవోపీఆర్డీ మల్లికార్జున, మండల కోఆర్డినేటర్ గాజుల ఇమ్రాన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.