ట్రై సైకిల్‌ అందజేత

ABN , First Publish Date - 2022-10-07T03:30:16+05:30 IST

మండలంలోని పోలినేనిపాలెంలో దివ్యాంగురాలు షేక్‌ రసూల్‌బీకి టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ గురువారం ట్రైసైకి

ట్రై సైకిల్‌ అందజేత
దివ్యాంగురాలు షేక్‌ రసూల్‌బీకి ట్రైసైకిల్‌ అందజేస్తున్న రాజేష్‌

వలేటివారిపాలెం, అక్టోబరు 6: మండలంలోని పోలినేనిపాలెంలో దివ్యాంగురాలు షేక్‌ రసూల్‌బీకి టీడీపీ నెల్లూరు పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఇంటూరి రాజేష్‌ గురువారం ట్రైసైకిల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె రాజేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూనిపాలెం సర్పంచి నవ్వులూరి రాజారమేష్‌, తదితరులు పాల్గొన్నారు.


Read more