ఎన్‌ఎంయూ వ్యవస్థాపకుడి వర్ధంతి

ABN , First Publish Date - 2022-03-06T04:57:16+05:30 IST

సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఎన్‌ఎంయూ వ్యవస్థాపకుడు రామ్మోహన్‌రావు వర్థంతిని నిర్వహించారు.

ఎన్‌ఎంయూ వ్యవస్థాపకుడి వర్ధంతి
ఎన్‌ఎంయూ వ్యవస్థాపకులు రామ్మోహన్‌రావు వర్థంతిని నిర్వహిస్తున్న ఎన్‌ఎంయు నేతలు, కార్యకర్తలు

సూళ్లూరుపేట, మార్చి 5 : సూళ్లూరుపేట ఆర్టీసీ డిపో వద్ద శనివారం ఎన్‌ఎంయూ వ్యవస్థాపకుడు రామ్మోహన్‌రావు వర్థంతిని నిర్వహించారు. కార్మికులు ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. నెల్లూరు జోన్‌ కార్యదర్శి లుక్స్‌న్‌, సూళ్లూరుపేట డిపోకు చెందిన ఎం. బాస్కర్‌, ఎ. సుబ్రమణ్యం, ఎం. శంకరయ్య, శశి, ఎం శేఖర్‌ పాల్గొన్నారు.

Read more