ట్రైనీ ఐఏఎస్‌లు సత్యాగ్రహ ఆశ్రమం సందర్శన

ABN , First Publish Date - 2022-10-01T03:52:38+05:30 IST

మండలంలోని పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని శుక్రవారం ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు తమ శిక్షణలో భాగంగా సందర్శించా

ట్రైనీ ఐఏఎస్‌లు సత్యాగ్రహ ఆశ్రమం సందర్శన
ఆశ్రమంలో ట్రైనీ ఐఏఎస్‌లు

                             

ఇందుకూరుపేట, సెప్టెంబరు 30: మండలంలోని పల్లిపాడు పినాకినీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని శుక్రవారం ఏడుగురు ట్రైనీ ఐఏఎస్‌లు తమ శిక్షణలో భాగంగా సందర్శించారు. అక్కడ విషయాలను స్థానిక తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక విద్యార్థులు ఆశ్రమ నిర్వాహక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

Read more