సూళ్లూరుపేటలో శివాజీ జయంతి

ABN , First Publish Date - 2022-02-20T03:12:34+05:30 IST

సూళ్లూరుపేటలో శనివారం ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కాషాయ జెండాలతో పురవీధుల్లో ర్యాలీ చేశా

సూళ్లూరుపేటలో శివాజీ జయంతి
సూళ్లూరుపేటలో ర్యాలీ నిర్వహిస్తున్న శివాజీ సేవా సమితి నిర్వాహకులు

సూళ్లూరుపేట, ఫిబ్రవరి 19: సూళ్లూరుపేటలో శనివారం ఛత్రపతి శివాజీ జయంతిని నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల నుంచి కాషాయ జెండాలతో పురవీధుల్లో ర్యాలీ చేశారు. శివాజీ సేవా సమితి నిర్వాహకులు వేనాటి దేవేంద్రరెడ్డి, రూపేష్‌కుమార్‌లు ఆధ్వర్యం వహించారు. ఏబీవీపీ విద్యార్థులు పాల్గొన్నారు. 


Read more