దసరా సెలవులకు విద్యార్థినుల పయనం

ABN , First Publish Date - 2022-09-25T03:11:54+05:30 IST

మండలంలో అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటికి పయనమైయారు. ఈ నెల 26 నుంచి దసరా సె

దసరా సెలవులకు విద్యార్థినుల పయనం
ఇళ్లకు వెళ్లేందుకు బస్సు వెక్కుతున్న గురుకుల బాలికలు

సంగం, సెప్టెంబరు 24: మండలంలో అన్ని పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో విద్యార్థులు ఇంటికి పయనమైయారు. ఈ నెల 26 నుంచి దసరా సెలవులు. 25వ తేది ఆదివారం కావడంతో శనివారమే విద్యార్థులను ఇంటికి సాగనంపారు. అందులో భాగంగా సంగంలోని గురుకుల పాఠశాల బాలికలను తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు రావడంతో సందడి నెలకొనింది. దీంతో బస్సులు రద్దీగా మారాయి. 


Read more