నాగరాజు మిత్ర బృందం రక్తదానం

ABN , First Publish Date - 2022-10-07T03:34:13+05:30 IST

రెండేళ్ల కిందట తమ మిత్ర బృందం నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన పుల్లా నాగరాజు జయంతి సందర్భంగా గురువారం వారి మిత్ర బృందం ర

నాగరాజు మిత్ర బృందం రక్తదానం
రక్తదానం చేస్తున్న నాగరాజు మిత్ర బృందం

కావలి, అక్టోబరు6: రెండేళ్ల కిందట తమ మిత్ర బృందం నుంచి శాశ్వతంగా నిష్క్రమించిన పుల్లా నాగరాజు జయంతి సందర్భంగా గురువారం వారి మిత్ర బృందం రక్తదానం చేశారు. స్థానిక రెడ్‌క్రాస్‌ రక్తనిధి కేంద్రంలో 26 మంది మిత్రులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో బీ శశిధర్‌, పీ బాలాజీ, యూ. మనోహర్‌, కే సుభాషిణి, పీ సురేంద్ర, కే మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more