మొక్కలు నాటిన కిసాన్‌ మోర్చా నేతలు

ABN , First Publish Date - 2022-09-25T03:09:49+05:30 IST

మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్‌ మోర్చా జి

మొక్కలు నాటిన కిసాన్‌ మోర్చా నేతలు
పాఠశాల ఆవరణంలో మొక్క నాటుతున్న బీజేపీ కిసాన్‌ మోర్చా నాయకులు

సంగం, సెప్టెంబరు 24: మండలంలోని గాంధీజనసంఘం జడ్పీ ఉన్నత పాఠశాలలో ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో భాగంగా బీజేపీ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాలం బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో శనివారం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కిసాన్‌ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వినయ్‌ నారాయణ, కార్యదర్శి మోహన్‌, కార్యవర్గ సభ్యులు సూరి కొండారెడ్డి, అంకయ్య, ప్రవీణ్‌ కుమార్‌, ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


Read more