కందుకూరులో రక్తదాన శిబిరం

ABN , First Publish Date - 2022-06-08T03:04:36+05:30 IST

పట్టణంలోని బండ్లమిట్ట సెంటర్‌లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు సురేష్‌రెడ్డి మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన

కందుకూరులో రక్తదాన శిబిరం
రక్తదాన శిబిరం ప్రారంభంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహీధరరెడ్డి

కందుకూరు, జూన్‌ 7: పట్టణంలోని బండ్లమిట్ట సెంటర్‌లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుడు సురేష్‌రెడ్డి మంగళవారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తన తండ్రి ఎస్‌. రామిరెడ్డి జ్ఞాపకార్థం ఆయన ఈ శిబిరం నిర్వహించగా, ఎమ్మెల్యే మహీధరరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. పట్టణంలోని తూర్పు గోపాల నగర్‌లో నిర్వహించిన  రక్తదాన శిబిరంలో సురేష్‌రెడ్డి మిత్రులు, స్థానిక యువకులు  రక్తదానం చేశారు. 

Read more