టీడీపీ మండల అధ్యక్షుడిగా బిజ్జం క్రిష్ణారెడ్డి

ABN , First Publish Date - 2022-10-04T04:14:13+05:30 IST

టీడీపీ కలిగిరి మండల అధ్యక్షుడిగా బిజ్జం క్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పూసాల వెంగపనాయుడును నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లి

టీడీపీ మండల అధ్యక్షుడిగా బిజ్జం క్రిష్ణారెడ్డి
కన్వీనర్లను ప్రకటిస్తున్న మాజీ ఎమ్మెల్యే బొల్లినేని

కలిగిరి, అక్టోబరు3: టీడీపీ కలిగిరి మండల అధ్యక్షుడిగా బిజ్జం క్రిష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పూసాల వెంగపనాయుడును నియమించినట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ కలిగిరితోపాటు వింజమూరు మండల అధ్యక్షుడిగా గొంగటి రఘునాఽథ్‌రెడ్డిని నియమించామన్నారు.  ఈ కార్యక్రమంలో కలిగిరి, వింజమూరు మండలాల టీడీపీ నాయకులు పాల్గొన్నారు.


Read more