రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

ABN , First Publish Date - 2022-10-04T04:20:00+05:30 IST

మండల పరిధిలోని పొన్నపూడి లక్ష్మీపురంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను సోమవారం వైసీపీ నాయకుడు నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసు

రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం
కబడ్డీ పోటీలను ప్రారంభిస్తున్న వైసీపీ నాయకులు

విడవలూరు, అక్టోబరు 3: మండల పరిధిలోని పొన్నపూడి లక్ష్మీపురంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను సోమవారం వైసీపీ నాయకుడు నవీన్‌రెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాసులు ప్రారంభించారు. పోటీలకు వివిధ జిల్లాల నుంచి 40 జట్లు పాల్గొన్నాయి.  ఐదో తేదీ వరకు జరిగే పోటీల్లో విజేతలకు నగదు బహుమతులతోపాటు మెమొంటోలను అందజేస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాపులు యానాదయ్య, వెంకటేశ్వర్లు, గోవిందు, తదితరులు పాల్గొన్నారు. 


Read more