ఇంటింటికి అంగన్‌వాడీలు

ABN , First Publish Date - 2022-09-27T03:23:56+05:30 IST

మండలంలోని తానంపూడి గ్రామంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహించారు

ఇంటింటికి అంగన్‌వాడీలు
తానంచెర్లలో ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అంగన్‌వాడీలు

రాపూరు, సెప్టెంబరు 26 :  మండలంలోని తానంపూడి  గ్రామంలో సోమవారం అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికి అంగన్‌వాడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వారు వెళ్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాలను వివరించారు.ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలు రమాదేవి, పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.Read more