ఆకట్టుకున్న గణేష్‌ నిమజ్జనోత్సవం

ABN , First Publish Date - 2022-09-20T04:41:49+05:30 IST

మండలంలోని జొన్నవాడలో వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహానికి సోమవారం నిర్వహించిన నిమజ్జనోత్సవం స్థానికులను ఆకుట్టకుంది.

ఆకట్టుకున్న గణేష్‌ నిమజ్జనోత్సవం
జొన్నవాడలో హంసవాహనంపై ప్రత్యేక పుష్పాలంకరణతో కొలువుదీరిన గణేష్‌మహరాజ్‌

బుచ్చిరెడ్డిపాళెం,సెప్టెంబరు19: మండలంలోని జొన్నవాడలో వాటర్‌ ట్యాంక్‌ ప్రాంతంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణేష్‌ విగ్రహానికి సోమవారం నిర్వహించిన నిమజ్జనోత్సవం స్థానికులను ఆకుట్టకుంది. ముందుగా క్రేన్‌ సాయంతో గణేష్‌ విగ్రహాన్ని ప్రత్యేక పుష్పాలంకరణ, విద్యుద్దీపాలంకరణతో హంసవాహనంపై కొలువుదీర్చి అనంతరం గ్రామోత్సవంలో ఊరేగించారు.

Read more