తిన్నెలపూడి సహకార సంఘంలో పోలీసుల విచారణ

ABN , First Publish Date - 2022-03-17T03:54:35+05:30 IST

నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందారంటూ మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. బుధవారం తిన్నెలపూడి సహకార సంఘంలో ఎస్‌ఐ పుల్లారావు ప్రస్తుత, గతంలో పనిచేసిన సీఈవోలను విచారణ చేశారు.

తిన్నెలపూడి సహకార సంఘంలో పోలీసుల విచారణ
తిన్నెలపూడి సహకారసంఘంలో విచారణ చేస్తున్న ఎస్‌ఐ పుల్లారావు

కోట, మార్చి 16 : నకిలీ పాసుపుస్తకాలతో రుణాలు పొందారంటూ మంగళవారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి కలెక్టర్‌ స్పందించారు. బుధవారం తిన్నెలపూడి సహకార సంఘంలో  ఎస్‌ఐ పుల్లారావు ప్రస్తుత, గతంలో పనిచేసిన సీఈవోలను విచారణ చేశారు. నకిలీ పాసుపుస్తకాలకు సంబంధించిన ఫొటోస్టాట్‌ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. 

Read more