సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ

ABN , First Publish Date - 2022-08-26T02:48:43+05:30 IST

స్థానిక వైసీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని జలదంకి మండలవాసి మేకల ఽధనమ్మకు సీఎం సహా

సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ
చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే మేకపాటి

ఉదయగిరి రూరల్‌, ఆగస్టు 25: స్థానిక వైసీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం నియోజకవర్గంలోని జలదంకి మండలవాసి మేకల ఽధనమ్మకు సీఎం సహాయనిధి కింద మంజూరైన రూ.1.50 లక్షల నగదు చెక్కును ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్‌ అక్కి భాస్కర్‌రెడ్డి, ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Read more