కందుకూరు సీఐగా వెంకటరావు

ABN , First Publish Date - 2022-07-05T05:39:57+05:30 IST

కందుకూరు సీఐ వేలమూరి శ్రీరామ్‌ బదిలీ అయ్యారు. శ్రీరామ్‌ను గుంటూరు రేంజ్‌ కార్యాలయ వీఆర్‌కు బదిలీ చేసిన ఐజీ త్రివిక్రమవర్మ

కందుకూరు సీఐగా వెంకటరావు

  కందుకూరు, జూలై 4: కందుకూరు సీఐ వేలమూరి శ్రీరామ్‌ బదిలీ అయ్యారు. శ్రీరామ్‌ను గుంటూరు రేంజ్‌ కార్యాలయ వీఆర్‌కు బదిలీ చేసిన ఐజీ త్రివిక్రమవర్మ వీఆర్‌లో ఉన్న వెంకటరావుని కందుకూరు సీఐగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. కాగా ప్రమోషన్‌ జాబితాలో ఉన్న శ్రీరామ్‌ కొద్దికాలం వీఆర్‌లో చేసేందుకు ప్రయత్నాలు చేసి బదిలీ చేయించుకున్నట్లు చెబుతున్నారు.

Read more