చెత్త నుంచి సంపద అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-02-24T03:46:26+05:30 IST

మండలంలోని ఊనుగుంటపాళెం, రుద్రవరం గ్రామాల్లో బుధవారం చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలోని తొట్టెల్లో వానపాములను వదిలిపెట్టారు.

చెత్త నుంచి సంపద అభివృద్ధికి కృషి
ఊనుగుంటపాళెంలో వానపాములు వదులుతున్న ఎంపీపీ అంజమ్మ

కోట, ఫిబ్రవరి 23: మండలంలోని ఊనుగుంటపాళెం, రుద్రవరం గ్రామాల్లో బుధవారం చెత్తనుంచి సంపద తయారీ కేంద్రాలోని తొట్టెల్లో వానపాములను వదిలిపెట్టారు. ఎంపీపీ దాసరి అంజమ్మ, ఎంపీడీవో భవానీ, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

Read more