సొసైటీ గోదాము నిర్మాణానికి నిధులు

ABN , First Publish Date - 2022-07-08T04:16:34+05:30 IST

పడుగుపాడు సొసైటీ గోదాము నిర్మాణానికి గురువారం ప్రభుత్వం రూ 23,75000లను మంజూరు చేసింది.

సొసైటీ గోదాము నిర్మాణానికి నిధులు
అనుమతి పత్రం తీసుకుంటున్న పడుగుపాడు సొసైటీ చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జున రెడ్డి

 కోవూరు, జూలై 7: పడుగుపాడు సొసైటీ గోదాము నిర్మాణానికి గురువారం ప్రభుత్వం రూ 23,75000లను మంజూరు చేసింది. సొసైటీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో గోదాము నిర్మాణ పత్రాల్ని ఆప్కాబ్‌ సీజేఎం రాజయ్య, సెంట్రల్‌ బ్యాంక ఛైర్మన్‌ కామినేని సత్యనారాయణ రెడ్డి, సీఈవో శంకర్‌బాబు పడుగుపాడు సొసైటీ చైర్మన్‌ రామిరెడ్డి మల్లికార్జున రెడ్డికి అందజేశారు.

Read more