లైంగిక వేధింపులపై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-04-06T04:45:45+05:30 IST

మండలంలోని అన్నారెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను అదే గ్రామానికి చెందిన యువకుడు చెంచయ్య లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

లైంగిక వేధింపులపై కేసు నమోదు

సంగం, ఏప్రిల్‌ 5: మండలంలోని అన్నారెడ్డిపాళెం గ్రామానికి చెందిన ఓ వివాహిత తనను అదే గ్రామానికి చెందిన యువకుడు చెంచయ్య  లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేసిన ఎస్‌ఐ నాగార్జునరెడ్డి లైంగిక వేధింపులకు పాల్బడిన యువకుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు.

Read more