చార్జింగ్‌ స్టేషన్ల కోసం దరఖాస్తులు

ABN , First Publish Date - 2022-02-20T04:29:16+05:30 IST

ఎలక్ర్టిక్‌ ఆటోలు, స్కూటర్ల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి పి. రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చార్జింగ్‌ స్టేషన్ల కోసం దరఖాస్తులు

నెల్లూరు ( వీఆర్సీ ) ఫిబ్రవరి 19 : ఎలక్ర్టిక్‌ ఆటోలు, స్కూటర్ల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు మాజీ సైనికులు, వారి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సైనిక్‌ సంక్షేమ అధికారి పి. రమేష్‌ ఒక ప్రకటనలో తెలిపారు. స్టేషన్ల ఏర్పాటుకు, డీలర్‌ షిప్‌కు  ఐ జడ్‌ ఐ పీ, ఆటో ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ అవకాశం కల్పిస్తున్నదని , ఆసక్తి కలిగిన వారు తమ పేర్లను జిల్లా కార్యాలయంలో నమోదు చేసుకోవాలని కోరారు.


Read more