‘సోమశిల’కు 9071 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

ABN , First Publish Date - 2022-11-30T23:15:37+05:30 IST

మశిల జలాశయానికి ఎగవ నుంచి బుధవారం 9071 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు.

‘సోమశిల’కు 9071 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

అనంతసాగరం, నవంబరు 30: సోమశిల జలాశయానికి ఎగవ నుంచి బుధవారం 9071 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో జలాశయంలో 71.075 టీఎంసీల నీరు నిల్వ ఉండగా దిగువ డెల్టాకు 2,550 , ఉత్తర కాలువకు 703, వరద కాలువకు 3,950 క్యూసెక్కులు సరఫరా చేస్తున్నట్లు వివరించారు.

Updated Date - 2022-11-30T23:15:37+05:30 IST

Read more