ఐరన్‌ స్ర్కాప్‌తో నాలుగు సింహాల జాతీయ ముద్ర

ABN , First Publish Date - 2022-08-15T08:25:07+05:30 IST

ఐరన్‌ స్ర్కాప్‌తో నాలుగు సింహాల జాతీయ ముద్ర

ఐరన్‌ స్ర్కాప్‌తో నాలుగు సింహాల జాతీయ ముద్ర

నాలుగు సింహాలతో కూడిన జాతీయ ముద్రను తెనాలి శిల్పులు ఐరన్‌ స్ర్కాప్‌తో రూపొందించారు. పట్టణానికి చెందిన సూర్యశిల్పశాల శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర ఈ జాతీయ చిహ్నానికి మెరుగులు దిద్దారు. పార్లమెంట్‌పై కాంస్యంతో తయారు చేసిన జాతీయ చిహ్నాన్ని స్ఫూర్తిగా తీసుకుని బెంగళూరులో దీన్ని ఏర్పాటు చేసేందుకు అక్కడి నాయకులు ఆర్డర్‌ ఇచ్చారని శిల్పులు తెలిపారు. రెండు టన్నుల ఐరన్‌ స్ర్కాప్‌తో 21 అడుగుల ఎత్తులో దీనిని రూపొందించారు. - తెనాలి

Read more