శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

ABN , First Publish Date - 2022-08-23T14:09:08+05:30 IST

శ్రీశైలం జలాశయానికి వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 95,880 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 59,162 క్యూసెక్కులుగా

శ్రీశైలం జలాశయానికి తగ్గిన వరద

Nandyala: శ్రీశైలం జలాశయానికి(Srisailam reservoir) వరద తగ్గుముఖం పట్టింది. ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 95,880 క్యూసెక్కులు కాగా, ఔట్‌ఫ్లో 59,162 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 884.60 అడుగులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా ఉంది. 

Read more